సదాశివ నగర్ లో ఘనంగా సీఎం కబడ్డీ పోటీలు

72చూసినవారు
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో మంగళవారం సీఎం కప్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. కబడ్డీ పోటీలలో వివిధ మండలాల, గ్రామాల టీమ్లు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని వంకాయల రవి తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ పోటీలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్