పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

58చూసినవారు
పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం బాన్సువాడ పట్టణంలో పర్యటించి సబ్ కలెక్టర్ ఆఫీసులో బాన్సువాడ డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పదో తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్