కామారెడ్డి: రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్

56చూసినవారు
కామారెడ్డి: రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్
హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ & ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డును శనివారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు మాత్రమే ఈ అవార్డు రావడం గమనార్హం. ఏడాది నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా చేసిన సేవకు ఈ అవార్డు.

సంబంధిత పోస్ట్