అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్ కామారెడ్డి వాకర్ అసోసియేషన్ సభ్యులు సంతాప సభ ఏర్పాటు చేసారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని 2నిమిషాల పాటు మౌనం పాటించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.
ఇంతటి ఘోర ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమన్నారు.