జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

70చూసినవారు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు జన్మదినం సందర్భంగా మంగళవారం ఆయనను కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, బీబీపేట మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపిటిసి చంద్రాగౌడ్ పార్టీ కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్