జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష సమావేశం

76చూసినవారు
జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష సమావేశం
వన మహోత్సవం, మహిళా శక్తి, సీజనల్ వ్యాధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులతో పాటు ధరణి దరఖాస్తులు, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉద్యోగుల సాధారణ బదిలీలు తదితర అంశాలపై మంగళారం సాయంత్రం వీసీ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో ఆయా రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. వీసీలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్