సీఈఐఆర్ సెల్ ఫోన్ లు అప్పగింత

79చూసినవారు
సీఈఐఆర్ సెల్ ఫోన్ లు అప్పగింత
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకి మాచారెడ్డి ఎస్ఐ అనిల్ అప్పగించారు. మండలంలోని ఘన్పూరకు చెందిన తోకల తిరుపతి, రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన రాములు సెల్ ఫోన్ ను పోగొట్టుకోగా సీఈఐఆర్ ద్వార ట్రేస్చేస్తే ఫోన్ లను మాచరెడ్డి ఎస్ఐ అనిల్ అప్పగించారు.

సంబంధిత పోస్ట్