కామారెడ్డి ఆర్టీసీ కార్గో లాజిస్టిక్స్ లో చాలా కాలంగా డెలివరీ కానీ పార్సిళ్లలోని వస్తువులను ఈనెల 8న వేలం వెయ్యనున్నట్లు డిపో మేనేజర్ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే వేలంలో ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.