మంత్రి పిఎస్ గా అదనపు కలెక్టర్ కు డిప్యూటేషన్

65చూసినవారు
మంత్రి పిఎస్ గా అదనపు కలెక్టర్ కు డిప్యూటేషన్
కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఎస్ గా డిప్యూటేషన్ పై వెళ్లారు. చంద్రమోహన్ 2022 జనవరి 21న కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ గా వచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్ళు ఇక్కడ పని చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికే రెవెన్యూ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్