కామారెడ్డి: పరిశుభ్రమైన మరుగుదొడ్ల వివరాలు డిసెంబర్ 5లోగా సమర్పించాలి

54చూసినవారు
కామారెడ్డి: పరిశుభ్రమైన మరుగుదొడ్ల వివరాలు డిసెంబర్ 5లోగా సమర్పించాలి
జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్, పరిశుభ్రమైన మరుగుదొడ్ల వివరాలు డిసెంబర్ 5లోగా సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో మున్సిపల్, పంచాయితీ, రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. మాన్యువల్ స్కావేంజర్, ఇన్సానిటరీ టాయిలెట్స్ వివరాలు, పంచాయితీ, మున్సిపల్, రైల్వే పరిధిలో ఉన్నట్లయితే అట్టి వివరములు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారికి డిసెంబర్ 5 లోగా పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్