కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఇంద్రకరణ్ రెడ్డి

79చూసినవారు
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శనివారం భిక్కనూరు మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్