టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డి జిల్లాకి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎన్నిక కావడంతో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ సభ్యులు అధ్యక్షుడు గడ్డం రవీందర్, జనరల్ సెక్రటరీ కే. బాలాజీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన మాటను, హామిలని అమలు చేస్తుందని అన్నారు. పేద వారి కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు.