దేవునిపల్లి పిఎస్ లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహనీయుని అడుగుజాడలో ఆదర్శ మార్గంలో పయనిస్తూ, ఉన్నత శిఖరం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఇందులో దేవునిపల్లి ఎస్సై రాజు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.