ధరణి పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

60చూసినవారు
ధరణి పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ధరణి పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ధరణి, ఓటర్ ఇంటింటా సర్వే, ప్రజావాణి, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న ధరణి ఫైళ్లను సత్వరమే పూర్తి చేయాలని తహసిల్దారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్