రెండు బస్సులు ఒకేసారి రావడంతో మండి పడ్డ డిఎం.

58చూసినవారు
ఎల్లారెడ్డి-కామారెడ్డి రూట్లో కామారెడ్డి డిపో బస్సులు వేళలు పాటించడంలేదు, సమయానికి బస్సులు నడవడం లేదు, వస్తే ఒకేసారి బస్సులు వస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గురువారం సాయంత్రం కామారెడ్డి టిఆర్టిసి డిపో మేనేజర్ అనురాధ కామారెడ్డి-ఎల్లారెడ్డి రూట్లో తనిఖీకి వచ్చారు. అదేసమయంలో రెండు బస్సులు ఒకదాని వెనుక ఒకటి వస్తుండటం చూసి బస్సులను ఆపి సిబ్బందిపై అగ్రహిస్తూ. ఇంకోసారి యిలాజరిగితే చర్యలు తప్పవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్