కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పలుగడ్డ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నమని శనివారం నరేష్, ప్రవీణ్ తెలిపారు. దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి నిమ్మ బాల్రాజ్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేశారు.