టీపిసిసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికైనందున ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్, దోమకొండ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి టిపిపిసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు.