లచ్చపేట ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

65చూసినవారు
లచ్చపేట ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లచ్చపేటలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు వేసిన రంగవల్లులు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు లింగారెడ్డి, అఖిల్, హుస్సేన్, శ్రీనివాస్, రాజేశ్వరి మరియు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్