బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో నూతన కార్యవర్గం ఎన్నిక

68చూసినవారు
బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో నూతన కార్యవర్గం ఎన్నిక
భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో శుక్రవారం భారతీయ కిసాన్ సంఘ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కిసాన్ సంఘ అధ్యక్షులుగా తాటిపల్లి సిద్ధ రాములు, ఉపాధ్యక్షులుగా గంపల కమలాకర్, కార్యదర్శి కొండ సాయిలు, కోశాధికారి కస్తూరి మహేష్, ముఖ్య సలహాదారు బస్వారెడ్డి, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి రాజేశం, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్