పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: డీఈవో

56చూసినవారు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: డీఈవో
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డీఈఓ ఎస్. రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ, నాటిన మొక్కలను సిబ్బంది సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్