బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్, వ్యాపారస్తుల సమావేశం జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం 39వ వార్డు పరిధిలో కాలనీవాసులచే సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలు వివరించి, సభ్యత్వం తీసుకోమని ప్రజలను అడగాలని అన్నారు.