ఆశ వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలి

72చూసినవారు
ఆశ వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలి
ఆశా వర్కర్లకు పరీక్షలు వెంటనే రద్దు చేయాలని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ బుధవారం దోమకొండ తహసిల్దార్ కార్యాలయానికి ఆశా వర్కర్లు వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు సుధారాణి, భారతి, లక్ష్మి, యశోద, సునీత, నవ్య, అనిత, లలిత, శివరాణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్