ఫరీద్ పేట్ గ్రామంలో ఇటీవల మృతి చెందినవారి కుటుంబ సభ్యులను ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెరమేష్ గౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.