కామారెడ్డిలో రైతు సత్యాగ్రహ దీక్ష

75చూసినవారు
భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు 2లక్షల రుణ మాఫీ చేయాలని, ఎకరాకు 15వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యగ్రహ దీక్ష కార్యక్రమం గురువారం నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయ రుణాన్ని మాఫీ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్