కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నిట్టూరి ఆనందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిల్లాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు నాలుక స్వామి, నరేష్, మొగులయ్య, నారాయణ, బన్నీ, నవీన్, మహేష్, శేఖర్, గణేష్, సిద్ధరాములు, తదితరులు పాల్గొన్నారు.