సదరం తేదీల ఖరారు

55చూసినవారు
సదరం తేదీల ఖరారు
ఈ నెల 11, 25వ తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు నిర్ణిత తేదీల్లో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే క్యాంపునకు హాజరుకావాలని సూచించారు. స్థానిక మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని రావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్