గడికోటలో కామినేని అనిల్ ను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ

83చూసినవారు
గడికోటలో కామినేని అనిల్ ను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం గడికోట సంస్థాతినేతలు కామినేని అనిల్ వచ్చిన సందర్భముగా వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అనంతరం శాలువాతో సన్మానించిన దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరే గోపాల్ రెడ్డి, చాముండేశ్వరి ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి, నారాయణరెడ్డి రాజయ్య ట్రస్ట్ చైర్మన్ బాబ్జి, కంది మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్