గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి

71చూసినవారు
గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి
దోమకొండ మండల కేంద్రంలో మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంత రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. స్వాతంత్రం రావడానికి కృషిచేసిన గాంధీజీ సేవలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్