నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

54చూసినవారు
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యుడు సృజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుని దృష్టిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్