నేడు అక్కాపూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

77చూసినవారు
నేడు అక్కాపూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం
శ్రీ ముత్యాల లక్ష్మినర్సింహారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నర్సింహరెడ్డి 50వ జన్మదిన సందర్భంగా శనివారం ఉచిత కంటి శిబిరాన్నినిర్వహిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాచారెడ్డి మండల, పరిసర ప్రాంతప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.