దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో ఉచిత వైద్య శిబిరం

55చూసినవారు
దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబల్ బెడ్ రూమ్ కమ్యూనిటీలో ఉచిత వైద్యం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి బిపి, షుగర్ వంటి టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు వస్తున్నందున అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిలువ ఉంచకూడదని, నీటిని నిల్వ ఉంచితే రోగాలు వస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్