ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి

71చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. కిష్టయ్య మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో గాంధీజీ సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ విశ్వప్రసాద్, డాక్టర్ పి.రాజగంబీర్ రావు, డాక్టర్ జి.చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్