సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

65చూసినవారు
సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల సహ చట్ట పరిరక్షణ కమిటీ రీజనల్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, ప్రదీప్ కుమార్, లింబయ్య, మొహమ్మద్ సాదికలి, భాస్కర్, సతీష్ కుమార్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్