కామారెడ్డి గిద్ద రాధాయపల్లి "బడి పిల్లల కథల సింగిడి పుస్తక" ఆవిష్కరణ సభ శుక్రవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిద్దలో ఘనంగా జరిగింది. తెలుగు సాహిత్య అకాడమీ పరిషత్తు నలుపు తెలుపు అనే కథకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి రావడం గిద్ద పాఠశాలకు చాలా సంతోషమని విద్యాశాఖ అధికారి రాజు చెప్పడం జరిగింది. గిద్ద పాఠశాల విద్యార్థుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది.