గాంధీ జయంతిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి

81చూసినవారు
గాంధీ జయంతిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్ లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పవన్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రకృతి పరిశుభ్రంగా ఉండాలని, గ్రామ సభలో బతుకమ్మ సంబరాలు నిర్ణయించాలని ఆల్ పార్టీ సభ్యులు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, భూమా గౌడ్, సుతార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్