78 వసంతాల స్వతంత్ర దినోత్సవాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తన జాతీయతని, దేశ సమగ్రతని దేశ సర్వభౌమ అధికారాన్ని అందరికీ నేర్పడం కోసం మనసులలో రంజలింప చేయడం కోసం పని చేయాలన్నారు. ఎన్ సి సి విద్యార్థులు చేసిన పరేడ్ ఆకట్టుకుంది.