బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

56చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
కామారెడ్డి పట్టణంలోని హనుమాన్ మందిర్ ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయుడు టి. సంజయ్ కుమార్, సిబ్బంది మంగళవారం సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విష్ణుప్రియ, విజయ, సక్కుబాయి, మధుసూదన్ రెడ్డి బదిలీపై వెళ్లారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సిద్ధిరాములు, సాయిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్