దేవునిపల్లిలో వర్షానికి కూలిన ఇల్లు..

51చూసినవారు
దేవునిపల్లిలో వర్షానికి కూలిన ఇల్లు..
జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన చిందం కుమార్ అనే వ్యక్తి ఇల్లు ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్