స్థాయిని మించి మాట్లాడితే తరిమికొడతాం

85చూసినవారు
స్థాయిని మించి మాట్లాడితే తరిమికొడతాం
కాంగ్రెస్ నాయకులు స్థాయిని మించి మాట్లాడితే తరిమికొట్టే రోజులు వస్తాయని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, రామేశ్వరపల్లి సొసైటీ అధ్యక్షులు భూమిరెడ్డి మాట్లాడారు. గోవర్ధన్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్