కామారెడ్డి జిల్లాలో 30(ఎ)పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ సిందశర్మ

52చూసినవారు
కామారెడ్డి జిల్లాలో 30(ఎ)పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ సిందశర్మ
కామారెడ్డి జిల్లాలో 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్. పి సిహెచ్. సింధుశర్మ గురువారం తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా నవంబర్ 1నుండి 7వవరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందన్నారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, సమావేశాలు చేయరాదన్నారు.

సంబంధిత పోస్ట్