కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డైయిరీ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇంచార్జ్ అసోసియేషన్ డాక్టర్ స్వర్ణలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, మాధవి, శైలజ, శరత్, స్వాతి, శ్రీనివాస్, విద్యార్థులు, సిబ్బంది కాసర్ల లింగం తదితరులు పాల్గొన్నారు.