ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వినూత్న నిరసన

71చూసినవారు
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వినూత్న నిరసన
కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు జరగాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆరోగ్యమిత్రలకు సరైన న్యాయం జరగకపోవడం వల్లే ఈరోజు ఆందోళన బాట పట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్