కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ముఖ్య అతిథులుగా మాన్ ప్రనవానంద దాస్ ను ఆదివారం ఆర్యవైశ్య సంఘం స్వాగతం పలికారు. ధర్మశాల నుండి మంగళ హారతులతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు భారీ ఎత్తున మహిళలు, కృష్ణ ప్రభూతి, పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు భక్తులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.