గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

543చూసినవారు
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 3 ఖాళీలు, ఫిజిక్స్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, స్టాటస్టిక్స్ సబ్జెక్టులలో ఒక్కో ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 3న ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్