78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార జాతీయ పతకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొనడం జరిగింది.