11న కామారెడ్డి జిల్లాలో జాబ్ మేళా

62చూసినవారు
11న కామారెడ్డి జిల్లాలో జాబ్ మేళా
కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 11న బుధవారం ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ లోని మొదటి అంతస్థులో గల రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. మల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ అపోలో ఫార్మసీ కంపెనీలో కామారెడ్డి 5, హైదరాబాద్ 15 ఉద్యోగాలు ఎంపికకు జాబ్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్