అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే

83చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం మండల కేంద్రంలో ఆ మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్