రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకంలో నిరుద్యోగ ఆర్యవైశ్యులకు రుణాలు అందజేయనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ చెప్పారు. బుధవారం జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ 8వార్డ్ ఇన్ ఛార్జ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంప ప్రసాద్ హైదరాబాద్ లో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు.