కామారెడ్డి: ఉత్తమ రక్తదాత పురస్కారాల కార్యక్రమం

68చూసినవారు
కామారెడ్డి: ఉత్తమ రక్తదాత పురస్కారాల కార్యక్రమం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 14 నుండి జూలై 6 వరకు దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జాతీయ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. శనివారం రక్తదాన శిబిరం కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్