కామారెడ్డి: క్రీడా ప్రధాన కార్యదర్శిగా భూక్య రామచంద్రనాయక్ ఎన్నిక

77చూసినవారు
కామారెడ్డి: క్రీడా ప్రధాన కార్యదర్శిగా భూక్య రామచంద్రనాయక్ ఎన్నిక
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారా తీజ్ మండలి అశోక్ నగర్ అధ్యక్షులు చరణ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో క్రీడా ప్రధాన కార్యదర్శిగా భూక్య రామచంద్రనాయక్ అధిక మెజారిటీతో గెలిచి వచ్చిన సందర్భంగా సోమవారం ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ, అభినందన కార్యక్రమం నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా జాతికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్